ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: స్టైల్ మార్చేసిన చంద్రబాబు.. జగన్‌ను ఉతికారేస్తున్నారుగా!

ABN, Publish Date - Jan 30 , 2024 | 05:14 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుడడంతో టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నారు.

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుడడంతో టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) వరుసగా సభల్లో పాల్గొంటూ సీఎం వైఎస్ జగన్‌(CM YS Jagan)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం జగన్‌ ఈ మధ్య పాల్గొన్న సభల్లో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతిగా చంద్రబాబు రీ కౌంటర్లు ఇచ్చారు. జగన్ డైలాగ్‌లను గుర్తుచేస్తూ చంద్రబాబు పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చారు.

టీడీపీ అధినేత పూర్తిగా స్టైల్ మార్చి.. రొటీన్ స్పీచ్‌లకు భిన్నంగా జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మీ బిడ్డ అనే జగన్ స్లోగన్‌కు.. కాదు అతను క్యాన్సర్ గడ్డ’ అంటూ ఎద్దేవా చేశారు. ‘సిద్ధం అని జగన్ ఓ సభలో అంటే... దానిని గుర్తు చేస్తూ ఓడించడానికి జనం సిద్ధం’ అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని సీఎం జగన్ అంటే... అవును జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు అని చంద్రబాబు అన్నారు. విశ్వాసనీయత అనే జగన్ గొప్పలపై....లైవ్ లో వీడియోలు వేసి మరీ ప్రశ్నించారు. భిన్నంగా, సూటిగా, ఘాటుగా చంద్రబాబు ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. లెక్కలు, అంకెల స్థానంలో చంద్రబాబు ప్రసంగాల్లో సామెతలు, సుమతీ శతకాలు ఉండడం గమనార్హం.

Updated Date - Jan 30 , 2024 | 05:59 PM

Advertising
Advertising