ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: వైసీపీకి మరో సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా..?

ABN, Publish Date - Jan 25 , 2024 | 10:31 PM

వైసీపీకి మరో సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధి రాజీనామాకు సిద్ధం అయినట్లు సమాచారం.

అమరావతి: వైసీపీకి మరో సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధి రాజీనామాకు సిద్ధం అయినట్లు సమాచారం. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్థసారథి కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ తర్వాత టీడీపీలో పార్థసారథి చేరనున్నట్లు సమాచారం. పార్థసారథితో పాటు చంద్రబాబును కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కలిశారు. పార్థసారథితో పాటు పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎంఎల్ఏ జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు. జంగా పేరును నరసరావుపేట లోక్‌సభా స్థానానికి పరిశీలించాలని చంద్రబాబును పార్థసారథి కోరారు. ఒకటో తేదీ తర్వాత పార్థసారథితో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 25 , 2024 | 10:31 PM

Advertising
Advertising