ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP URAVAKONDA: ఉల్లంఘన.. స్వామి భక్తి..!

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:40 AM

వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన ప్రక్రియలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. నామినేషన కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన అమలులో ఉన్నా.. బేఖాతరు చేశారు. పరిమితి దాటి, పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి నామినేషన వేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లగా..

Activists entering the premises of the Tehsildar's office

వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన ప్రక్రియలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. నామినేషన కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన అమలులో ఉన్నా.. బేఖాతరు చేశారు. పరిమితి దాటి, పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి నామినేషన వేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లగా..

అక్కడికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. రహదారి పక్కన కట్టిన బారికేడ్లను తొలగించి లోపలికి వెళ్లారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు లోపలికి వచ్చినా పోలీసులు పట్టనట్లు వ్యవహరించారు. వారిని ఏమీ అనకుండా స్వామి భక్తిని చాటుకున్నారు. నాయకులు, కార్యకర్తలు ఏకంగా జడ్జీ చాంబర్‌ వరకూ వెళ్లారు. ఈ విషయం గురించి ఎంసీసీ అధికారులను వివరణ కోరగా, రెండో బారికేడ్‌ నుంచి 100 మీటర్ల వరకూ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడం కొసమెరుపు. - ఉరవకొండ

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 23 , 2024 | 12:40 AM

Advertising
Advertising