Gugudu Kullaiswamy : కొలువుదీరిన కుళ్లాయిస్వామి
ABN, Publish Date - Jul 10 , 2024 | 11:49 PM
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి పీర్లు మకానంలో బుధవారం కొలువుదీరాయి. తెల్లవారుజామున కుళ్లాయిస్వామి పీర్లను బంగారు ఆభరణాలు, పలు రకాల పూలు, వెండి గొడుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ...
Kullaiswamy's Peers measured
దర్శించుకుని చక్కెర చదివించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శోభ, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
- నార్పల
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి పీర్లు మకానంలో బుధవారం కొలువుదీరాయి. తెల్లవారుజామున కుళ్లాయిస్వామి పీర్లను బంగారు ఆభరణాలు, పలు రకాల పూలు, వెండి గొడుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు కుళ్లాయిస్వామిని
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jul 10 , 2024 | 11:49 PM