ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్‌లో మరో ట్విస్ట్

ABN, Publish Date - Dec 26 , 2023 | 08:42 PM

సన్‌బర్న్ హైదరాబాద్ ( Sun Burn Hyderabad ) ఈవెంట్‌లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేస్ నమోదు చేశారు.సన్ బర్న్ పేరుతో సుశాంత్ అలియాస్ సుమంత్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. సుశాంత్‌పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేస్ పెట్టారు. ఎలాంటి అనుమతి రాకున్నా బుక్ మై షో‌లో సన్ బర్న్ పేరుతో టిక్కెట్లు సుశాంత్ విక్రయించాడు.

హైదరాబాద్: సన్‌బర్న్ హైదరాబాద్ ( Sun Burn Hyderabad ) ఈవెంట్‌లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేస్ నమోదు చేశారు.సన్ బర్న్ పేరుతో సుశాంత్ అలియాస్ సుమంత్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. సుశాంత్‌పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేస్ పెట్టారు. ఎలాంటి అనుమతి రాకున్నా బుక్ మై షో‌లో సన్ బర్న్ పేరుతో టిక్కెట్లు సుశాంత్ విక్రయించాడు. అసలు ఈవెంట్ లేకుండానే బుక్ మై షో లో టిక్కెట్లను సుశాంత్ పెట్టించాడు. సుశాంత్‌పై 420 ఐపీసీ సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేస్ నమోదు చేశారు. చాలా మంది టిక్కెట్లు కొనుగోలు చేసేలా సుశాంత్ చేశాడు. డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా సుశాంత్ మోసం చేశాడని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 08:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising