ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: చంద్రబాబుకు వయస్సు అయిపోలేదు

ABN, First Publish Date - 2023-11-13T20:23:11+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) కు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్‌ ( KTR ) అన్నారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) కు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్‌ ( KTR ) అన్నారు. సోమవారం నాడు ఏబీఎన్ ( ABN బిగ్ డిబేట్‌ )లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు మోదీ కంటే చిన్న వయస్సు. చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సత్తా ఉంది. శాంతిభద్రతల నేపథ్యంలోనే ఆందోళనల విషయంలో.. అది పక్క రాష్ట్రం వ్యవహారం అన్నా. చంద్రబాబు అరెస్ట్ విషయంలో నా వ్యాఖ్యలు తప్పుగా జనంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌, పవన్‌కల్యాణ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటా.చంద్రబాబు విషయంలో లోకేశ్‌ ఆవేదనను అర్థం చేసుకున్నా. చంద్రబాబు, లోకేశ్‌ విషయంలో మాకు సోదరభావం ఉంది’’ అని కేటీఆర్‌ అన్నారు.

Updated Date - 2023-11-13T20:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising