ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dhoni and Kohli: ధోనీ, కోహ్లీ కుమార్తెలపై అసభ్యకర వ్యాఖ్యలు.. కేసు నమోదు

ABN, First Publish Date - 2023-01-16T16:35:34+05:30

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ సింగ్ ధోనీ (MS Dhoni), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ సింగ్ ధోనీ (MS Dhoni), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్స్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ధోనీ, కోహ్లీ కుమార్తెలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ (Swati Maliwal) ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు.

అనంతరం మలీవల్ ఓ ట్వీట్ చేస్తూ.. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. నిందితులందరినీ పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తారని అన్నారు.

Updated Date - 2023-01-16T16:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising