ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో రాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు.. కాసేపటి తర్వాత ఇంకో ఇద్దరు లోపలికి రావడంతో..

ABN, First Publish Date - 2023-01-22T10:52:16+05:30

ఓ యువకుడు పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఇంట్లో ఎవరూ లేరని చెప్పడంతో ఫుల్‌గా మద్యం సేవించి, రాత్రి వేళ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ యువకుడు పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఇంట్లో ఎవరూ లేరని చెప్పడంతో ఫుల్‌గా మద్యం సేవించి, రాత్రి వేళ యువతి ఇంటికి వెళ్లాడు. యువకుడు వెళ్లడాన్ని గమనించిన యువతి బంధువులు.. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లారు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బలరాంపూర్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోధి గ్రామానికి చెందిన కుల్దీప్ ఖైర్వార్ అనే యువకుడు (young man) ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లాడు. సంక్రాంతి (Sankranti) సందర్భంగా సొంతూరికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకులతో కలిసి మద్యం సేవించాడు. ఫుల్‌గా మద్యం సేవించిన అనంతరం ప్రియురాలికి (girlfriend) ఫోన్ చేశాడు. ఎవరూ లేరని చెప్పడంతో రాత్రి నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. కుల్దీప్ లోపలికి వెళ్లడాన్ని గమనించిన యువతి బంధువులు.. కాసేపటికి లోపలికి వెళ్లారు. ప్రియురాలితో కలిసి అసభ్యకర స్థితిలో (Indecent status) ఉన్న కుల్దీప్‌ను బయటికి లాక్కొచ్చారు.

Viral Video: రైలు కదులుతుండగానే డోర్ తెరచి దిగేసిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

చితకబాదిన అనంతరం బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. కొద్ది సేపటికి అక్కడికి వచ్చిన యువతి తండ్రి.. తీవ్ర ఆగ్రహంతో కుల్దీప్‌పై కత్తితో దాడి (attack) చేశాడు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశారు. రెండు రోజుల అనంతరం స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా చివరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి సహా మొత్తం 6మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పొలం నుంచి కంగారుగా ఇంటికి వచ్చిన భర్త.. గదిలో పడి ఉన్న అపరిచిత వ్యక్తి ఫోన్‌లో భార్య వీడియోలు చూసి..

Updated Date - 2023-01-22T10:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising