Home » Chhattisgarh
వీరంతా ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన వారు.. ఇప్పుడు చేతిలో పెన్నులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన మాజీ మావోయిస్టులు విద్య ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.
రీల్స్ చూడ్డానికి బానిసైన ఓ మహిళ మొబైల్‌లో ఇంటర్‌నెట్ సరిగా రావటం లేదని తీవ్ర మనోవేదనకు గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని మంత్రి కలిశారు.
ఏళ్ల తరబడి దట్టమైన అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు.. నేడు రంగురంగుల దారాలు, మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి. ఒకప్పుడు హింసాత్మక జీవితాన్ని గడిపిన వారు.. ఇప్పుడు శాంతి, గౌరవం, స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ - కట్ని రైల్వే లైన్‌లోని 'భన్వార్‌టంక్' టన్నెల్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది.
గతంలో ఆయుధాలు పట్టుకుని బస్తర్ అడవుల్లో నడిచిన ఆ మహిళలు ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ ర్యాంప్‌పై నడిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓకార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు సందడి చేశారు.
ప్రముఖ పాండవాణి ఫోక్ సింగర్ తీజన్ బాయి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు.
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను తమ పిల్లల ముందే దారుణంగా హింసించాడు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాల విషయంలో ఇరు వర్గాల మధ్య చలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నేత ఒకరు సజీవదహనమయ్యారు.