ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: దుకాణంలోకి ఈ జింక ఎంట్రీ మామూలుగా లేదు.. చూస్తే అవాక్కవడం ఖాయం..

ABN, First Publish Date - 2023-01-10T18:52:34+05:30

అటవీ సమీప నివాసాల్లోకి తరచూ వివిధ రకాల జంతువులు చొరబడడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీ సమీప నివాసాల్లోకి తరచూ వివిధ రకాల జంతువులు చొరబడడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం జింకకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ దుకాణంలోకి జింక ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని (America) మిన్నెసోటా అనే ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ జింక అటవీ ప్రాంతానికి (Forest area) సమీపంలో ఉన్న దుకాణాల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వేగంగా పరుగెత్తుతూ వచ్చి.. సడన్‌గా దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణానికి ఉన్న అద్దాన్ని పగులగొట్టుకుని దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోతుంది. తర్వాత అదే కంగారులో బయటికి వెళ్లేందుకు మరో కిటికీ వద్దకు వెళ్తుంది. అయితే దానికీ అద్దం ఉండడంతో వెళ్లేందుకు వీలు కాదు. కాసేపటికి వచ్చిన దారి గుండానే తిరిగి బయటికి వెళ్లిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జింక మళ్లీ క్షేమంగా బయటికి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

Updated Date - 2023-01-10T18:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising