ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఛీ..ఛీ.. శునకాలతో ఇవేం పనులు..? పైగా వీడియోలు కూడా తీసుకుంది.. 19 ఏళ్ల యువతి చేష్టలకు విస్తుపోయిన పోలీసులు..!

ABN, First Publish Date - 2023-04-08T19:02:10+05:30

డబ్బు సంపాదనకు ఎన్నో న్యాయమైన మార్గాలు ఉండగా.. చాలా మంది అక్రమ మార్గాలను ఎంచుకుని చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు మరింత దిగజారి నీచమైన పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. ఇంకొందరు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డబ్బు సంపాదనకు ఎన్నో న్యాయమైన మార్గాలు ఉండగా.. చాలా మంది అక్రమ మార్గాలను ఎంచుకుని చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు మరింత దిగజారి నీచమైన పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. ఇంకొందరు, విధి లేని పరిస్థితుల్లో తప్పుడు పనులు చేస్తూ చివరకు అందరి ముందూ తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శునకాలతో 19 ఏళ్ల యువతి చేసిన నిర్వాకానికి చివరకు పోలీసులే విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని మిసిసిపీ (America Mississippi) లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల డెనిస్ ఫ్రేజియర్ అనే యువతి (19 year old young women) చేసిన నిర్వాకం.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. కుక్కలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో (young woman Misbehavior with dogs) పాటూ వాటిని వీడియోలు కూడా తీయించుకుంది. ఆ వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లకు (websites) విక్రయించడం ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉండేది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ (Viral videos) అవడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో వెంటనే అలెర్టయిన పోలీసులు.. బుధవారం సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కలతో ఉన్న యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Train journey: సినిమాను తలపించే సీన్లు.. రైల్లోని బాత్రూంలో దాక్కున్న యువతి.. వెతుక్కుంటూ వచ్చిన రైల్వే పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ఆమెతో పాటూ మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీడియోలలో ఉన్నది తానేనని ఆమె ఒప్పుకోవడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. డబ్బుల కోసం ఈ పని చేయాల్సి వచ్చిందని, అయితే కుక్కలతో శ్రుంగారం చేయడం తనకు ఇష్టం లేకుండా జరిగిందని యువతి చెప్పింది. అసహజ శ్రుంగారం, జంతుహింస తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఈ పని చేయాలంటూ ఎవరైనా ఆమెను బలవంతం చేశారా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Husband: భర్త వచ్చిన ప్రతీసారి ఆలస్యంగా నిద్రలేస్తున్న 16 ఏళ్ల కూతురు.. నిలదీస్తే రాత్రిళ్లు జరిగింది గుర్తు లేదన్న బాలిక.. అనుమానంతో..

Updated Date - 2023-04-08T19:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising