ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Instant Karma: చక్కగా పడుకున్న ఆవులతో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. మరుక్షణమే దిమ్మతిరిగిపోయేలా రిజల్ట్.. వైరల్ వీడియో!

ABN, First Publish Date - 2023-04-06T11:26:17+05:30

ఇద్దరు యువకులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Viral Video: ఇద్దరు యువకులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఆ యువకులు చక్కగా పడుకున్న ఆవులతో పిచ్చి చేష్టలకు పాల్పడడం.. దాంతో మరుక్షణమే దిమ్మతిరిగిపోయేలా రిజల్ట్ రావడం మనం వీడియోలో చూడొచ్చు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఇద్దరు యువకులు ఓ ఫుట్‌బ్రిడ్జిపై (Foot Bridge) నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఆ బ్రిడ్జిపై కొన్ని ఆవులు సేద తీరుతున్నాయి. ఇంతలో ఆ ఇద్దరు యువకులు 'షోలే' (Sholay) సినిమాలోని సూపర్ హిట్ 'ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే' (Yeh Dosti Hum Nahin Todenge) అనే సాంగ్‌ను ప్లే చేస్తూ చక్కగా నిద్రపోతున్న ఆవులతో పిచ్చి చేష్టలు వేశారు. ఈ క్రమంలో వారికి ఓ ఆవు దూడ ఎదురైంది.

దాంతో ఆ ఇద్దరిలో ఓ యువకుడు అత్యుత్సాహంతో ఆ దూడను కౌగిలించుకుబోయాడు. అంతే.. ఒక్కసారిగా ఆ దూడ మనోడిని ఈడ్చి జాడించడంతో ఎగిరి అవతల పడ్డాడు. దీన్నంతంటిని ఆ ఇద్దరు యువకులతో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను కర్మ వీడియోస్ (@Karmavideos) అనే ట్విటర్ ఖాతా షేర్ చేసింది. దాంతో ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది (Video goes Viral). ఇప్పటివరకు వీడియోకు ట్విటర్‌లో 5.74లక్షల వ్యూస్, 19వేల లైక్స్ వచ్చాయి. ఇక వీడియో చూసిన నెటిజన్లు చెబుతుంది ఒక్కటే.. ఆ యువకుడికి ఇలా జరగాల్సిందేనని.

Destiny: విధిరాత అంటే ఇదేనేమో.. 14 ఏళ్ల తర్వాత జైల్లోంచి బయటకు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఊహకందని రీతిలో మరణించాడు..!


Updated Date - 2023-04-06T11:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising