ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వేకువజాము నిద్రలేచిన భర్తకు షాకింగ్ సీన్.. మంచం పక్కనే సోఫాలో పడుకున్న యువకుడిని చూసి షాక్.. చివరకు..

ABN, First Publish Date - 2023-03-22T16:03:04+05:30

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశవిదేశాల్లో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో చేతిలోని ఫోన్‌లోకి వీడియో రూపంలోనో, ఫొటోల రూపంలోనూ వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని ఆగ్రహాన్ని తెప్పిస్తే.. ఇంకొన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశవిదేశాల్లో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో చేతిలోని ఫోన్‌లోకి వీడియో రూపంలోనో, ఫొటోల రూపంలోనూ వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని ఆగ్రహాన్ని తెప్పిస్తే.. ఇంకొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వేకువజాము నిద్రలేచిన భర్త.. మంచం పక్కనే సోఫాలో పడుకున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే..

ఆస్ట్రేలియాలో (Australia) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల వారి ఇంట్లో ఎన్నడూ లేనివిధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోజూలాగే ఆ దంపతులు (couple) రాత్రి తలుపులు వేసుకుని పడుకున్నారు. అయితే వేకువజాము నిద్ర లేచిన భర్తకు షాకింగ్ సీన్ (Shocking scene) కనిపించింది. వారి మంచం పక్కనే ఉన్న సోఫాలో ఓ యువకుడు పడుకుని ఉండడం చూసి అతను అవాక్కయ్యాడు. తలుపులు వేసిన తమ ఇంట్లోకి అపరిచిత వ్యక్తి రావడంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Wife: ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసిందంటూ ఓ భర్త పోస్ట్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి తెలియజేశాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది ప్రాంక్ వీడియో (Prank videos) అయి ఉంటుంది.. అని కొందరు, ఈ యువకుడు ఎవడో గానీ చాలా వెరైటీగా ఉన్నాడే.. అని ఇంకొందరు, రాత్రి డోస్ ఎక్కువై ఇలా వచ్చాడేమో.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

Updated Date - 2023-03-22T16:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising