ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA: తానా మహాసభల్లో ‘శ్రీనివాస కళ్యాణం’

ABN, First Publish Date - 2023-06-06T13:50:46+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు. ఈ మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. జూలై 9వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. తిరుమల నుంచి వచ్చే పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో జరిగే ఈ శ్రీనివాస కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకుపాత్రులు కావాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-06T13:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising