ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!

ABN, First Publish Date - 2023-06-08T07:53:07+05:30

ఈద్ అల్- అధా (Eid Al-Adha) కు కువైత్‌లో లాంగ్ వీకెండ్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం ఈద్‌కు ఏకంగా ఆరు రోజుల సెలవులు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: ఈద్ అల్- అధా (Eid Al-Adha) కు కువైత్‌లో లాంగ్ వీకెండ్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం ఈద్‌కు ఏకంగా ఆరు రోజుల సెలవులు ప్రకటించింది. జూన్ 27వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు హాలీడేస్ ఇచ్చింది. జూలై 3 (సోమవారం) నుంచి యథావిధిగా కార్యాలయాలు తెరచుకుంటాయని, ఉద్యోగులు విధులను హాజరు కావాలని తెలిపింది. ఇక ఈ సెలవులు అన్ని మంత్రిత్వశాఖలకు, ప్రభుత్వ ఏజెన్సీలు, పబ్లిక్ ఇన్స్‌ట్యూషన్స్‌కు వర్తిస్తాయని కువైత్ సర్కార్ పేర్కొంది. జూన్ 27న అరాఫత్, 28, 29 తేదీల్లో ఈద్ సెలబ్రేషన్స్‌, జూన్ 30 నుంచి జూలై 2 వరకు వీకెండ్ హాలీడేస్ ఉండనున్నాయి.

కాగా, ఏప్రిల్‌లో రంజాన్ (Ramdan) తర్వాత ఈ ఏడాదిలో ఇది రెండో అతి పెద్ద లాంగ్ వీకెండ్ అని చెప్పొచ్చు. అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నివాసితులకు కూడా వరుసగా 6 రోజుల సెలవులు వచ్చాయి. దీంతో ఈ రెండు ఎమిరేట్స్‌లలోని ఉద్యోగులు ఈ లాంగ్‌ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువగా పొరుగు దేశాలకు విహారయాత్రలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

Kuwait: బ్యాచిలర్స్‌కు కువైత్ బిగ్ షాక్.. ఇకపై..

Updated Date - 2023-06-08T07:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising