• Home » Kuwait

Kuwait

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. తాజాగా ఇరాన్ ఓ చైనా కంపెనీపై దాడి చేసింది.

ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల దాడి.. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు

ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల దాడి.. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జోర్డాన్‌ లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.

కువైట్‌లో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు

కువైట్‌లో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు

కువైట్‌లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ కొనసాగుతోంది. కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు.

కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడులు.. భారతీయుడి మృతి

కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడులు.. భారతీయుడి మృతి

కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ పేలుడులో ఒక భారతీయుడు మృతి చెందారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని కువైట్ ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది.

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎగిసిపడుతున్న మంటలు

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎగిసిపడుతున్న మంటలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఎయిర్ పోర్ట్‌పై డ్రోన్‌తో దాడికి పాల్పడింది.

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన

కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.

బహ్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ వాసులు

బహ్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ వాసులు

ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాల్లోనూ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. బహ్రెయిన్‌ రాజధాని మనామాకు వెళ్లిన హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన పలువురు భయం భయంతో అక్కడ కాలం గడుపుతున్నారు.

ఇక్కడ మేమంతా క్షేమం..!

ఇక్కడ మేమంతా క్షేమం..!

బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్‌ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి