ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam Sabha: యువగళం సభకు చంద్రబాబు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

ABN, Publish Date - Dec 20 , 2023 | 04:47 PM

Andhrapradesh: జిల్లాలో టీడీపీ నవగళం బహిరంగ సభ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

విజయనగరం: జిల్లాలో టీడీపీ నవగళం బహిరంగ సభ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే యువగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) వచ్చే మార్గంలో భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు వేరే మార్గంలోకి మళ్లించారు. సభకు నాలుగు వైపుల నుంచి వచ్చే మార్గాలు అన్నింటిలోనూ జనం బారులు తీరారు. ఈ క్రమంల అన్ని వైపులా ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారిపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 20 , 2023 | 04:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising