ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP : మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి టీడీపీ నేత సవాల్

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:09 AM

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ( Minister Gudivada Amarnath ) కి ఎక్స్ వేదికగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు ప్రణవ్ గోపాల్ ( Pranav Gopal ) కౌంటర్ ఇచ్చారు.

విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ( Minister Gudivada Amarnath ) కి ఎక్స్ వేదికగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు ప్రణవ్ గోపాల్ ( Pranav Gopal ) కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే... ‘‘తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని అనే స్థాయి నీది కాదు మిస్టర్ మినిస్టర్ కోడిగుడ్డు. చర్చకు మేము సిద్ధం బట్ టాపిక్ నీ ఇష్టం గుడివాడ. అనకాపల్లి స్టోన్ క్రషర్స్ నుంచి నీ కమిషన్ ఎంత విసన్న పేట భూముల్లో నీ వాటా ఎంత. లారీల నుంచి నువ్వు తీసుకునే కప్పం ఎంత. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఐటీ మినిస్టర్ గా నువ్వేన్ని కంపెనీ లు తెచ్చావు..వాటి మీద చర్చ కు సిద్ధమా’’ అని ప్రణవ్ గోపాల్ సవాల్ విసిరారు.

Updated Date - Dec 18 , 2023 | 12:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising