ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dharmana Prasadarao: పవన్‌పై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు

ABN, First Publish Date - 2023-07-11T16:21:16+05:30

జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జనసేనాని పవన్ కల్యాణ్‌పై (Janasena Pawan Kalyan) మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి అనక , పగలనక వాలంటీర్లుగా పని చేసిన వారిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘బాధ్యత లేక వారు మాట్లాడుతున్నారు. ఎవరో బ్రోకర్ వెధవ అన్నాడని, పలికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దు. సమాజంలో వేస్ట్ టిక్కెట్లు , చీడ పురుగులు తిరుగుతూ ఉంటారు. మంచి పని చేసేవారికి పోరంభోకులు తగులుతుంటారు. నిన్నో పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వారికేటి తెలిదు. నాలుగు గోడల మధ్య సినిమాలు తీసేవాడు గొప్పగా ఫీలవుతూ ఉంటారు. యాక్షన్‌లు చేయడం గొప్పకాదు.. నిజ జీవితం గొప్ప. ఓ వాలంటీర్లు విమర్శిస్తే ఆయన స్థాయి ఏంటో మనకి అర్థం అవుతుంది. అలాంటి వారిని విమర్శించడం నా స్థాయికి తగదు’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-11T16:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising