ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS; సిలిండర్ ధర తగ్గింపుపై పురంధేశ్వరి హర్షం

ABN, First Publish Date - 2023-08-29T20:00:29+05:30

వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు(cooking gas cylinder price)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandheswari) హర్షం వ్యక్తం చేశారు.

విజయవాడ: వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు(cooking gas cylinder price)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandheswari) హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. LPG గ్యాస్ సిలిండర్ ధరలు అన్ని LPG వినియోగదారులకు 200 రూపాయలు తగ్గినట్లు చెప్పారు.ఇప్పుడు సిలిండర్ ధర 1,100 రూపాయలకు బదులుగా 900 రూపాయలకే వస్తుందన్నారు.సుమారు 10 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు 700 రూపాయలకే సిలిండర్‌ అందుతుందని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అదనంగా 75 లక్షల ఉజ్వల కనెక్షన్‌లను ఆమోదించిందని తెలిపారు. ఇది PMUY కింద మొత్తం లబ్ధిదారులను 10.35 కోట్లకు తీసుకువెళ్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-29T20:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising