ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: ఏపీలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు

ABN, First Publish Date - 2023-10-22T14:56:45+05:30

ఏపీలో అన్నదాతల కష్టాలపై ఆదివారం నాడు టీడీపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పాల్గొన్నారు.

అమరావతి: ఏపీలో అన్నదాతల కష్టాలపై ఆదివారం నాడు టీడీపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ.. పార్టీ నేతలకు నారా లోకేశ్‌ సూచించారు.

Updated Date - 2023-10-22T14:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising