ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పబ్లిక్ ప్లేస్‌లో యువతుల ఫైటింగ్.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజనం..

ABN, First Publish Date - 2022-11-30T19:20:58+05:30

కొన్నిసార్లు యువతుల గొడవలకు కారణం తెలుసుకుంటే.. చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవి చేస్తుంటారు. రోడ్డుపై బహిరంగంగా గొడవలు పడే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు యువతుల గొడవలకు కారణం తెలుసుకుంటే.. చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవి చేస్తుంటారు. రోడ్డుపై బహిరంగంగా గొడవలు పడే యువతులు, మహిళలను చాలా మందిని చూశాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదుగురు యువతులు కలిసి అందరి ముందు.. ఒక యువతిపై దాడికి దిగారు. అయితే వారి గొడవకు గల అసలు కారణం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.

రాత్రి వేళ ఇంటికి వచ్చిన.. భర్త బంధువులకు మర్యాదలు చేసిన భార్య.. కుశలు ప్రశ్నలు వేస్తూనే ఉన్నట్టుండి..

సోషల్ మీడియాలో (Viral videos) ఓ వీడియో వైరల్ అవుతోంది. బీహార్‌లోని (Bihar) సరన్ జిల్లాలో జరిగిన సోనేపూర్ మేళాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడితో (lovers) పాటూ మేళాకు చేరుకుంది. అయితే కాసేపటికి అక్కడికి వచ్చిన ఐదుగురు యువతులు ఈమెను చూడగానే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఐదుగురు యువతుల్లో ఒకరి బాయ్ ఫ్రెండ్ కూడా అతడే కావడమే గొడవకు దారి తీసింది. నా ప్రియుడితోనే తిరుగుతావా... అంటూ పక్కనన్న యువతి ఆమెపై దాడికి దిగింది.

మూడేళ్ల కూతురు అదృశ్యం.. పొలాల్లో దొరికిన మృతదేహం.. అత్యాచారం చేసి చంపేసినా రెండేళ్లుగా కదలని కేసు..!

దీంతో మిగతా నలుగురు యవతులు కూడా ఆమెతో ప్రియుడితో వచ్చిన యువతిపై దాడికి (attack) దిగారు. జుట్టు పట్టుకుని, కాళ్లతో తన్నుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. అయినా అక్కడున్న వారు చూస్తుండిపోయారే తప్ప.. విడిపించే ప్రయత్నం చేయలేదు. చివరగా ఓ యువకుడు కలుగుజేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఎలాగోలా చివరికి బాధితురాలిని పక్కకు తీసుకెళ్లడంతో సమస్య సర్దుమణిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఏటీఎం మిషన్‌కి జిగురు పూసి మరీ.. వీళ్లు చేసిన చోరీ తెలిస్తే.. అవాక్కవుతారు.

Updated Date - 2022-11-30T19:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising