ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral photos: రన్నింగ్ ట్రైన్‌లో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైనా మీకంట పడ్డాయా.. అద్భతం అంటున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-11-25T20:35:44+05:30

రైలు ప్రయాణం అంటే ఇష్టం లేని వారుండరు. అయితే రైలు అనగానే రద్దీగా ఉండే జనం.. గలీజుగా ఉండే బాత్రూంలు.. సీటు దొరక్క డోరు పక్కన కూడా కిక్కిరిసిన ప్రయాణికులే ఎక్కువగా గుర్తుకు వస్తారు. కానీ ఇటీవల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు ప్రయాణం అంటే ఇష్టం లేని వారుండరు. అయితే రైలు అనగానే రద్దీగా ఉండే జనం.. గలీజుగా ఉండే బాత్రూంలు.. సీటు దొరక్క డోరు పక్కన కూడా కిక్కిరిసిన ప్రయాణికులే ఎక్కువగా గుర్తుకు వస్తారు. కానీ ఇటీవల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే అధికారులు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా, ప్రస్తుతం భారతీయ రైల్వే షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో స్తంభాలు, చెట్లు, ఇళ్లు.. అంతే వేగంగా వెనక్కు వెళ్లడం చూడటానికి ఎంతో బాగుంటుంది. అయితే ఇప్పుడు రైల్వే అధికారులు షేర్ చేసిన ఫొటోలు చూస్తే.. అంతకంటే ఎక్కువ అనుభూతి కలుగుతుంది..

ఈ దొంగల తెలివి చూస్తే వామ్మో!.. అంటారు.. సొరంగం తవ్వి మరీ..‌ ఏకంగా రైలు ఇంజిన్‌నే..

సోషల్ మీడియాలో రైల్వే అధికారులు (Indian Railways) షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ (Viral photos) అవుతున్నాయి. వేగంగా వెళ్తున్న రైల్లోంచి బయటికి చూస్తే.. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఇక రాత్రి వేళల్లో రైలు ప్రయాణం మరింత అనుభూతిని కలిగిస్తుంది. రైలుకు సమాంతరంగా రంగురంగుల లైట్ల కాంతి.. కళ్లకు ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇదే దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి అద్భుతమైన ఫొటోలను భారతీయ రైల్వే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. భారతీయ రైల్వే నిజంగా ఎంతో అందంగా కనిపిస్తోంది.. అంటూ కొందరు, ఆహా! ఎంత అందంగా ఉందీ దృశ్యం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఏం ఐడియా గురూ.. ఈ వ్యక్తి కారునే దుకాణంగా మార్చడం వెనుక కథేంటో తెలిస్తే..!

Updated Date - 2022-11-25T20:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising