Ukraine-Russia war : నాలుగో రోజూ యుద్ధం.. భారీ పేలుళ్లు {Live Updates}
ABN, First Publish Date - 2022-02-27T18:06:45+05:30
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో రోజు కూడా భీకరంగా జరుగుతోంది...
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో రోజు కూడా భీకరంగా జరుగుతోంది. రాజధాని నగరం కీవ్‌ను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముడుతున్నాయి. ఆదివారం ఉదయం రెండు భారీ పేలుళ్ళు వినిపించాయని ఓ వార్తా సంస్థ తెలిపింది. రష్యా సేనలు అనేక ఉక్రెనియన్ నగరాల్లోని వీథుల్లోకి చొచ్చుకెళ్ళి, కాల్పులు జరుపుతున్నాయి. అన్ని వైపుల నుంచి దాడులను పునరుద్ధరించాలని తమ దళాలకు ఆదేశించామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది..
--------------------------
నాలుగో రోజు యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఈ కింది లింక్స్ క్లిక్ చేసి చూడగలరు..
-------------------------
రష్యాతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఉక్రెయిన్(19:57pm)
-----------
ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులకు రష్యా ఆదేశం(18:31pm)
------------
రష్యన్ సేనలను తరిమికొట్టి ఖార్కివ్‌ను తిరిగి సొంతం చేసుకున్న ఉక్రెయిన్(18:15pm)
-----------
ఉక్రెయిన్ సైన్యంలో బ్యూటీ క్వీన్(17:13pm)
----------
ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం: రొమేనియా(16:53pm)
---------
స్టార్లతో జెలెన్స్కీ డాన్స్ వీడియో వైరల్(16:38pm)
---------
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి తెస్తాం: మోదీ(15:21pm)
------------
రష్యా ఆఫర్‌ను ఒప్పుకోండి: ఉక్రెయిన్ను కోరిన బెలారస్(15:02PM)
-----------
రష్యాతో బెలారస్లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తిరస్కరణ(14:17PM)
------------
పెంపుడు కుక్క కోసం ఉక్రెయిన్‌లోనే భారత విద్యార్థి(13:44PM)
----------
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా రష్యన్ బృందం! (13:33PM)
----------
కీవ్‌ను చుట్టుముడుతున్న రష్యన్ దళాలు... మా నియంత్రణలోనే ఉందంటున్న ఉక్రెయిన్...(11:54AM)
----------
పుతిన్గారూ.. యుద్ధం ఆపండి :సేలం విద్యార్థిని ఈ-మెయిల్ (10:55AM)
----------
ఓడిసాలోని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పునరుద్ధరణ!(10:52AM)
----------
ఉక్రెయిన్‌లో నలుగురు రాణిపేట జిల్లా విద్యార్థులు (10:24AM)
----------
రష్యా, జో బైడెన్‌లపై విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్ (10:16AM)
----------
రష్యాలోని విదేశీ కంపెనీలకు షాక్ (09:42AM)
----------
ఉక్రెయిన్‌లో సిక్కు సోదరులు చేస్తున్న పనులు చూస్తే.. వారిని మెచ్చుకోకుండా ఉండలేరు! (07:26AM)
----------
ఉక్రెయిన్‌లో తమిళ విద్యార్థులకు CM Stalin భరోసా
----------
భారత్, చైనాపై ఐఎస్ఎస్ కూలితే!
----------
రష్యాపై ఆంక్షల ప్రభావమెంత?
----------
చలిలో ప్రాణాలు అరచేత పట్టుకుని..
----------
ఉక్రెయిన్ నుంచి ఉషస్సుకు!
----------
ఉక్రెయిన్‌కు ఆయుధాలొచ్చాయ్.. ఇక భీకర పోరే..!
-----------------------
Russia-Ukraine War : మూడో రోజూ తగ్గట్లేదు.. {Live Updates}
-----------------------
అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం.. అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. (LiveUpdates)
-----------------------
ఉక్రెయిన్‌పై రష్యా మొదటి రోజు యుద్ధంకు సంబంధించి అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. {Live Updates}
-----------------------
Updated Date - 2022-02-27T18:06:45+05:30 IST