పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి: వీహెచ్
ABN, First Publish Date - 2020-02-11T10:06:04+05:30
టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు కోరారు. ‘‘గతంలో అధిష్ఠానంతో మాట్లాడి వైఎస్. రాజశేఖర్
టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు కోరారు. ‘‘గతంలో అధిష్ఠానంతో మాట్లాడి వైఎస్. రాజశేఖర్ రెడ్డి లాంటి అగ్రకుల నేతలకు అవకాశాలను ఇప్పించాం. ఇప్పుడు బీసీలకు అవకాశం వచ్చేలా చూడాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-02-11T10:06:04+05:30 IST