ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుఫాన్ సాయంతో సరికొత్త రికార్డు సాధించిన ఎయిర్‌లైన్స్ సంస్థ

ABN, First Publish Date - 2020-02-10T20:05:54+05:30

అయితే కియారా తుఫాన్ పూణ్యామా అని బ్రిటన్‌కు చెందిన బోయింగ్ విమానం కేవలం 4 గంటల 56 నిమిషాల్లో ఈ జర్నీ పూర్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లాలంటే సాధారణంగా ఆరు గంటలు పడుతుంది. అయితే కియారా తుఫాన్ పూణ్యమా అని బ్రిటీష్ ఎయిర్ వేస్‌కు చెందిన ఓ బోయింగ్ విమానం కేవలం 4 గంటల 56 నిమిషాల్లో ఈ జర్నీ పూర్తి చేసేసింది. గంటకు 1290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ ఫీట్ సాధించింది. అత్యంత తక్కువ సమయంలో ఈ ప్రయాణం పూర్తి చేసిన సంస్థగా రికార్డు నెలకొల్పింది. వేగంగా వీచే తుఫాను గాలుల ఆలంబనగా ఆ బోయింగ్ విమానం గమ్యస్థానంవైపు దూసుకుపోయిందని తెలుస్తోంది. శనివారం న్యూయార్క్‌ నుంచి బయలుదేరిన ఈ విమానం బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి 11.30కు హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.

Updated Date - 2020-02-10T20:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising