ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు ఆ హక్కు లేదు.. సోమిరెడ్డి ఫైర్

ABN, Publish Date - Feb 25 , 2025 | 01:39 PM

మాజీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్‌లో 11 సీట్లు సొంతం చేసుకున్న జగన్ ఏ చట్ట ప్రకారం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారో తెలియడం లేదన్నారు.

విజయవాడ: తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ అధినేత జగన్ పలుమార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్‌లో 11 సీట్లు సొంతం చేసుకున్న జగన్ ఏ చట్ట ప్రకారం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారో తెలియడం లేదన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 01:41 PM