ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

షమా మహ్మద్‌పై ‌క్రికెట్ ఫ్యాన్స్, బీజేపీ నేతలు ఫైర్

ABN, Publish Date - Mar 03 , 2025 | 06:50 PM

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రోహిత్ లావుగా ఉంటాడంటూ షమా మహ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిట్ మ్యాన్‌పై షమా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ లావుగా ఉంటాడంటూ, అతని ప్రదర్శన సైతం ఏ మాత్రం ఆకట్టుకునేలా ఉండదంటూ షమా మహ్మద్ ట్వీట్ చేసింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్, బీజేపీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు. దేశానికి ప్రపంచకప్ అందించిన వ్యక్తిని అంతమాట అంటారా? అంటూ ఫైర్ అవుతున్నారు

Updated Date - Mar 03 , 2025 | 06:50 PM