పోలీసులే దొంగలు..! వాహనదారుడిని బెదిరించి 25 వేలు వసూళ్లు..!
ABN, Publish Date - Feb 27 , 2025 | 09:19 PM
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దారి దోపిడికి తెగబడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లు.. వాహనదారుల నుంచి అనధికారికంగా నగదు వసూళ్లు చేస్తు అడ్డంగా దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో పనిచేస్తున్న.. సత్యనారాయణ, వైవీ దొర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు..ఓ వాహనదారుడిని బెదిరించి.. రూ. 25 వేలు ఫోన్ పే చేయించుకున్నారు.
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దారి దోపిడికి తెగబడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లు.. వాహనదారుల నుంచి అనధికారికంగా నగదు వసూళ్లు చేస్తు అడ్డంగా దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో పనిచేస్తున్న.. సత్యనారాయణ, వైవీ దొర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు..ఓ వాహనదారుడిని బెదిరించి.. రూ. 25 వేలు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ పోలీసులు తన వద్ద నుంచి భారీగా నగదు వసూల్ చేశారంటూ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. దారి దోపిడి చేసింది తమ కానిస్టేబుళ్లేనని తెలుసుకుని.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..
Updated Date - Feb 27 , 2025 | 10:15 PM