ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలం మల్లన్నకు 360 మూరల తలపాగా

ABN, Publish Date - Feb 14 , 2025 | 01:05 PM

శ్రీశైలం మల్లన్నకు కొత్త తలపాగా రాబోతోంది. మల్లన్న పెళ్లికి తలపాగా ఓ విశేషం. మహా శివరాత్రి సందర్భంగా శ్రీ భ్రమరాంభికాదేవి మల్లికార్జునస్వామివార్ల కల్యాణ వేడుకకు చేనేత మగ్గంపై మూడు తరాలుగా పృద్వి వంశస్తులు తయారు చేసిన వస్త్రాన్ని తలపాగాగా ఆలయ శిఖరానికి చుడతారు.

కర్నూలు జిల్లా: శ్రీశైలం మల్లన్నకు (Srisailam Mallanna) కొత్త తలపాగా (New Talapaga) రాబోతోంది. బాపట్ల జిల్లా చీరాలలో అది తయారవుతోంది. ధర్మనిష్టతో.. ఎంతో నేర్పు.. ఓర్పుతో దాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్న పెళ్లి (Wedding)కి తలపాగా ఓ విశేషం. మహా శివరాత్రి (Maha Shivaratri ) సందర్భంగా శ్రీ భ్రమరాంభికాదేవి మల్లికార్జునస్వామివార్ల కల్యాణ వేడుకకు చేనేత మగ్గంపై మూడు తరాలుగా పృద్వి వంశస్తులు తయారు చేసిన వస్త్రాన్ని తలపాగాగా ఆలయ శిఖరానికి చుడతారు. ఇంతకూ ఈ తలపాగా తయారు చేసేంది ఏ ప్రాంత వాసులో తెలుసుకోవాలంటే ఏబీఎన్ స్పాట్‌లైట్ చూడాల్సిందే. మరెందుకు ఆలస్యం... వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి..

ఈ వార్త కూడా చదవండి..

మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు


ఈ వార్తలు కూడా చదవండి..

కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర

ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..

సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం

వల్లభనేని వంశీ నొటోరియస్‌ క్రిమినల్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 14 , 2025 | 01:05 PM