భారత్ కు అమెరికా అవసరం లేదు.. బాంబు పేల్చిన ట్రంప్
ABN, Publish Date - Feb 19 , 2025 | 10:17 PM
భారతదేశం వద్ద చాలా నగదు ఉంది. అమెరికా ఫండ్స్ అవసరం లేదన్నారు డొనాల్డ్ ట్రంప్.అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు భారతీయులే చెల్లిస్తున్నారన్నారు. నిజంగా మన దేశంలో పన్నులు అంత ఎక్కువా? అమెరికా కన్నా మనవారే ట్యాక్స్‌లు ఎక్కువ కడుతున్నారా?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 19 , 2025 | 10:17 PM