ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SLBC టన్నెల్ లోకి క్యాడవర్ డాగ్స్

ABN, Publish Date - Mar 07 , 2025 | 09:31 PM

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతోన్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు కొద్ది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అందులోభాగంగా క్యాడవర్ డాగ్స్ టన్నెల్‌లోకి వెళ్లాయి. ఆ క్రమంలో మూడు అనుమానాస్పద స్పాట్లను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో తొవ్కేందుకు అవసరమైన సామాగ్రితోపాటు టీమ్స టన్నెల్‌లోకి వెళ్లాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2025 | 09:31 PM