ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనారోగ్యంతో బాధపడుతూ 101 సం లో నటి కృష్ణవేణి కన్నుమూత..!

ABN, Publish Date - Feb 16 , 2025 | 08:43 PM

తెలుగు సినిమా తొలి తరం నటి, గాయనీ, స్డూడియో అధినేత్రి కృష్ణవేణి ఆదివారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 101 సంవత్సరంలో కన్నుమూశారు. ఎన్టీఆర్, సీహెచ్ నారాయణరావు, ఘంటశాల, రమేష్ నాయుడు, పి. లీల, జిక్కి తదితరులను ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

తెలుగు సినిమా తొలి తరం నటి, గాయనీ, స్డూడియో అధినేత్రి కృష్ణవేణి ఆదివారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 101 సంవత్సరంలో కన్నుమూశారు. ఎన్టీఆర్, సీహెచ్ నారాయణరావు, ఘంటశాల, రమేష్ నాయుడు, పి. లీల, జిక్కి తదితరులను ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. 1924, డిసెంబర్ 24వ తేదీన పంగిడి గ్రామంలో ఆమె జన్మించారు. చిన్న నాటి నుంచి నాటకలంటే ఆమెకు మక్కువ. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును ప్రభుత్వం అందజేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 16 , 2025 | 08:43 PM