ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రియుడు అనుమానించాడని యువతీ ఆత్మహత్య

ABN, Publish Date - Feb 09 , 2025 | 10:59 AM

హైదరాబాద్‌లోని వారాసిగూడలో దారుణం జరిగింది. ప్రియుడు అనుమానించాడని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లోని వారాసిగూడలో దారుణం జరిగింది. ప్రియుడు అనుమానించాడని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అంబర్ నగర్‌కు చెందిన యువతి నాలుగేళ్లుగా సృజన్ అనే యువకుడిని యువతి ప్రేమిస్తోంది. అయితే యువతి కొంతకాలంగా మరో వ్యక్తితో ఛాటింగ్ చేస్తోందని సృజన్ అనుమానించాడు. ఈ విషయంపై తరచూగా వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:00 AM