ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG POLYCET: మే 13న టీజీ పాలిసెట్‌-2025!

ABN, Publish Date - Feb 23 , 2025 | 04:32 AM

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి (టీజీఎ్‌సబీటీఈటీ) మే 13న టీజీ పాలిసెట్‌-2025ను నిర్వహించనుంది.

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి (టీజీఎ్‌సబీటీఈటీ) మే 13న టీజీ పాలిసెట్‌-2025ను నిర్వహించనుంది. దరఖాస్తు, ఫీజులు, ఇతర వివరాలతో నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసేందుకు ఎస్‌బీటీఈటీ అధికారులు సిద్ధమయ్యారు.

Updated Date - Feb 23 , 2025 | 04:32 AM