ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ABN, Publish Date - Feb 27 , 2025 | 05:00 AM

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మార్చి 4న వీటిని ఇంటర్వ్యూ ఆధారంగా నియమించనున్నారు. పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఈడీ, బీఈడీ, సీటెట్‌, టెట్‌, డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏలో ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Updated Date - Feb 27 , 2025 | 05:00 AM