Home » Uppal
మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో ఓడినా తనను మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట తిరుగుతూ బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన ఉప్పల్ జంక్షన్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు అధికారులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటైన ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఘటన భాగ్యనగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఉప్పల్ బీరప్పగడ్డ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది.
ఉప్పల్ రింగ్ రోడ్డులో జిల్లాల బస్సులు ఇక ఆగవు. త్వరలో ఇక్కడి నుంచి బస్టాప్ మారనుంది.
హైదరాబాద్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.