ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hotel seized: బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

ABN, Publish Date - Feb 21 , 2025 | 09:09 AM

హైదరాబాద్ తాజ్‌ బంజారా హోటల్‌‌కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆ హోటల్‌ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసారు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Banjara Hills Taj Banjara Hotel Sieze

హైదరాబాద్: బంజారాహిల్స్‌ (Banjara Hills) తాజ్‌ బంజారా హోటల్‌‌ (Taj Banjara Hotel )ను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు సీజ్ (Sieze) చేశారు. గత రెండేళ్లుగా పన్ను (Tax) చెల్లించకపోవడంతో ఈ మేరకు అధికారులు (Officers) సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు (Notices) ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. మొత్తం రూ. కోటి 47 లక్షల టాక్స్ పెండింగ్ ఉందని, పన్ను చెల్లించాలని.. జీహెచ్ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన హోటల్ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి.,.

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..


తాజ్‌ బంజారా హోటల్‌‌కు జీహెచ్ఎంసీ అధికారుల షాక్

హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన తాజ్‌ బంజారా హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారుల షాక్ ఇచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు జీహెచ్ఎంసీకి పన్ను బకాయలు చెల్లించలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పరిస్థితి గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం హోటల్‌ను సీజ్ చేశారు.


హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన.. నిత్యం బిజీగా ఉండే తాజ్‌ బంజారా హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్‌లో బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది ఈ హోటల్ వైపు మొగ్గుచూపుతారు. అటాంటి హోటల్ సీజ్ కావడం గమనార్హం..


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..

జగన్‌కు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తా..

వరంగల్: బట్టుపల్లి రోడ్డులో దారుణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 21 , 2025 | 09:30 AM