ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌

ABN, Publish Date - Feb 21 , 2025 | 04:18 AM

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గురువారం పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గురువారం పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గురువారం ఉదయం 10:10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేసీఆర్‌ ఆస్పత్రిలో ఉన్నారు. మాజీ సీఎంకు సాధారణ వైద్య పరీక్షలు చేశామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. గతంలో కూడా కేసీఆర్‌ ఏఐజీ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.

Updated Date - Feb 21 , 2025 | 04:18 AM