ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కేరళ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:37 AM

సీఎం రేవంత్‌రెడ్డి.. శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆదివారం జరగనున్న ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ

సీఎం రేవంత్‌రెడ్డి.. శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆదివారం జరగనున్న ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సోమవారం తన పరిధిలోని శాఖలపై సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 09 , 2025 | 04:37 AM