యువతి హల్చల్..
ABN, Publish Date - Apr 19, 2025 | 08:47 PM
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఓ భవనం పైకి ఎక్కి కిందకు దూకేస్తానంటూ యువతి హల్చల్.ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు. యువతిని కిందకు రప్పించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు
Updated Date - Apr 19, 2025 | 08:47 PM