నాకు గన్ను కావాలి...
ABN, Publish Date - Apr 22, 2025 | 07:10 AM
నరసరావుపేట పట్టణంలో గంజాయి సేవించిన యువకుడు హాల్ చల్... బరంపేట సింధు స్కూల్ వద్ద చిల్లర దుకాణంలోకి ప్రవేశించాడు. యజమానురాలైన మహిళను బెదిరిస్తూ, తనకు గంజాయి కావాలని డిమాండ్ ఆమె తన వద్ద లేదని చెప్పడంతో ఆగ్రహించిన అతడు ఆమెతో పాటు కుమారుడిపై దాడికి పాల్పడ్డా
Updated Date - Apr 22, 2025 | 07:10 AM