వీడియో రిలీజ్ చేసిన దేవరకొండ!
ABN, Publish Date - May 09, 2025 | 09:31 PM
మంచి మనసు చాటుకున్న రౌడీ బాయ్.. భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొన్న వేళ కీలక ప్రకటన చేసిన విజయ్. తన ఫ్యాషన్ బ్రాండ్ "రౌడీ వేర్ " లో నుంచి కొంత మొత్తం భారత సాయుధ బలగాలకు ఇస్తానని వీడియో రిలీజ్ చేసిన దేవరకొండ
Updated Date - May 09, 2025 | 09:31 PM