AI వీడియోలో రైతుగా మారిన ట్రంప్
ABN, Publish Date - Apr 16, 2025 | 04:13 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో ఓ రైతులా జీవిస్తే ఎలా ఉంటుందో చూపే ఏఐ వీడియో ఆకట్టుకుంటుంది. అందరి రైతుల్లాగే పశువుల కోసం సైకిల్‌పై పచ్చగడ్డి తీసుకెళ్లడం, చెట్టుకింద అంతా కలిసి ముచ్చటించడం, లాంటివి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Updated Date - Apr 16, 2025 | 04:13 PM