ఏజెంట్ వేధింపులతో రైతు ఆగ్రహం
ABN, Publish Date - May 04, 2025 | 10:53 AM
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి, EMI కోసం వేధించిన ఫైనాన్స్ ఏజెంట్‌పై ఆగ్రహంతో ట్రాక్టర్‌కు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. రూ.18 వేల మిగులు కోసం ఏజెంట్ దూషించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Updated Date - May 04, 2025 | 10:53 AM