కన్నడ మాట్లాడలేదని.. కొట్టేశారు..
ABN, Publish Date - Apr 21, 2025 | 06:14 PM
బెంగుళూరులో కన్నడ మాట్లాడలేదని ఎయిర్ ఫోర్స్ అధికారిపై దాడి భార్యతో కలిసి కారులో ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న సమయంలో కారు అపి దాడి చేసినట్లు వాపోయిన బాధితుడు.
Updated Date - Apr 21, 2025 | 06:14 PM