ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం గాలింపు

ABN, Publish Date - Apr 25, 2025 | 02:27 PM

ములుగు జిల్లా కర్రెగుట్టలను చుట్టుముట్టిన పోలీసులు. హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. కీలక నేతలు సురక్షిత ప్రాంతాలకు తప్పించుకున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసుల అనుమానం.

Updated Date - Apr 25, 2025 | 02:27 PM