తండ్రి మరణించడంతో...
ABN, Publish Date - Apr 19, 2025 | 09:39 AM
తండ్రి మృతదేహం ఎదుట వివాహం చేసుకున్న కుమారుడు తమిళనాడులోని కడలూరు జిల్లా కవణ్ణైలో రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన రెండో కుమారుడు న్యాయ విద్యార్థి అప్పు, డీగ్రీ విద్యార్థిణి విజయశాంతితో గత మూడు సంవత్సరాలుగా ప్రేమయాణం. ఇరు కుటుంబాలతో వివాహం చేసుకోవాలని నిర్ణయం. తండ్రి మరణించడంతో భౌతికకాయం వద్ద ప్రియురాలికి తాళి కట్టిన అప్పు.
Updated Date - Apr 19, 2025 | 09:39 AM