నదిలోకి దూకిన వ్యక్తి..
ABN, Publish Date - May 05, 2025 | 07:13 AM
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23)ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విచారణలో అతను టాంగ్‌మార్గ్ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందించినట్లు అంగీకరించాడు. ఆదివారం వేషా నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయాడు
Updated Date - May 05, 2025 | 12:33 PM