దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు
ABN, Publish Date - Apr 22, 2025 | 07:25 AM
మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక టీడీపీ ఆఫీస్‌లో దాసరి బాబురావు అనే వ్యక్తి తమకు న్యాయం జరగడంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుట తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన భార్య అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Apr 22, 2025 | 07:25 AM